Uncategorized

Centre for Dalit Studies (CDS) has organized a felicitation program for newly elected SC-ST Members of Telangana Legislative Assembly on 23rd of February 2019. Program was Presided by Mallepalli Laxmaiah, Chairperson, CDS and Hon'ble Minister for Welfare, Telangana State, Mr.Koppula Eshwar, Hon'ble Minister for Agriculture Minister,...

సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ (CDS) కార్యాలయంలో, 1994 నుండి 1999 వరకు దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా పనిచేసిన గొప్ప విప్లవకారుడు, రాజకీయ నాయకుడు, "నెల్సన్ మండేల" యొక్క 100 వ జయంతి వేడుకలని జరుపుకుంది. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ మల్లేపల్లి లక్ష్మయ్య, CDS డైరెక్టర్ ప్రో. వై.బి. సత్యనారాయన "నెల్సన్ మండేల" యొక్క చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో, పోతురాజు,...

Bitnami