Nelson Mandela 100th Birth Anniversary Celebrations at CDS

సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ (CDS) కార్యాలయంలో, 1994 నుండి 1999 వరకు దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా పనిచేసిన గొప్ప విప్లవకారుడు, రాజకీయ నాయకుడు, “నెల్సన్ మండేల” యొక్క 100 వ జయంతి వేడుకలని జరుపుకుంది. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ మల్లేపల్లి లక్ష్మయ్య, CDS డైరెక్టర్ ప్రో. వై.బి. సత్యనారాయన “నెల్సన్ మండేల” యొక్క చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో, పోతురాజు, రవి, రాము, దినేష్ తదితరులు పాల్గొన్నారు.

X